Monday, 9 November 2026

కరీంనగర్

అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ

కరీంనగర్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : కోరుట్ల మండలం వెంకటాపూర్‌, మాదాపూర్‌, చిన్నమెట్‌పల్లి, సంగెం గ్రామాల్లో రూ.4.5కోట్లతో, మోహన్‌రావుపేట గ్రామంలో 33/11 కేవీ ఉపకేంద్రం నిర్మాణాలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ తుల…

ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదం

నూటికి నూరుశాతం పన్ను వూళ్లకు చైతన్యం సిరిసిల్ల ఆదర్శ నియోజకవర్గంల మంత్రి కెటిఆర్‌ కృషి కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదంతో సరికొత్త కార్యక్రమానికి పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామా రావు…

తెలంగాణ బిల్లు ఆమోదానికి ఏడాది

జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది శుక్రవారం సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోనియాగాంధీకి కృతజ్ఞతగా జిల్లా కాంగ్రెస్‌ సమావేశం ఏర్పాటు చేసింది. బిల్లు ఆమోదం పోందేలా…

సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాబిషేకం

కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పోంది సంవత్సరం పూర్తైన సందర్బంగా కరీంనగర్‌లో కాంగ్రెస్‌ సంబరాలు చేసుకుంది. సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్‌ నేతలు తమ అభిమానం చాటుకున్నారు. బిల్లు ఆమొదంలో ముఖ్యభూమిక పోషించి,…

జిలిటెన్‌ స్టిక్స్‌ పేలి ఇద్దరికి గాయాలు

కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి ఇద్దరు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడిన సంఘటన కరీంనగర్‌లో జరిగింది. అండర్‌ గ్రౌడ్‌ డ్రైనేజి పనులు చేస్తుండగా జిలెటిన్‌ స్టిక్స్‌ పేలాయి. ముందస్తు సమాచారం లేకుండా  పేల్చడంతో ఈ ప్రమాదం…

మలివిడత బాబు తెలంగాణ పర్యటనపై కసరత్తు

కరీంనగర్‌/మెదక్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : వరంగల్‌ పర్యటన తరవాత చంద్రబాబు నాయుడి తరవాత పర్యటన కరీంనగర్‌లో మార్చి 3నఉంటుందని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్న  చంద్రబాబునాయుడు పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేసే విషయంపై జిల్లా…

సైదాపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి

కరీంనగర్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  కరీంనగర్‌ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో భక్తులు పపూజలు చేశారు. ఉదయం నుంచే వివిధ ఆలయాల్లో శివనామ స్మరణతో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. సైదాపూర్‌ మండలంలోని గొడిశాల, ఆకునూరు, బొమ్మకల్‌, ఎక్లాస్‌పూర్‌…

కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా బాల్క సుమన్‌ రక్తదానం

కరీంనగర్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దపెల్లి ఎంపీ బాల్కసుమన్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు రక్తదానం చేశారు. రామగుండం నగర మేయర్‌ కే.…

వ్యక్తిగత మరుగదొడ్లపై చైతన్యం చేయాలి

కరీంనగర్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) :  స్వచ్ఛ భారత్‌ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పరిశేఉభ్రత పాటించేలా, మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు.  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రభుత్వం…

నేడు నిర్వాసితుల సమావేశం రేపు

కరీంనగర్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) :  లోయార్‌ మానేర్‌ డ్యామ్‌ భూ నిర్వాసితులతో 18న స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు ముంపు గ్రామాల సంక్షేమ సంఘం నాయకులు  తెలిపారు. అర్హులైన భూ నిర్వాసితులకు ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదని, భూ పరిహారం…