శస్త్ర చికిత్స శిబిరం
కరీంనగర్ : పట్టణంలోని స్వశక్తి కళాశాలలో శుక్రవారం గ్రహణంమొర్రి బాదితులను శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. బాదితులు శిభిరానికిహజరై అవసరమైన చికిత్సలు తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
కరీంనగర్ : పట్టణంలోని స్వశక్తి కళాశాలలో శుక్రవారం గ్రహణంమొర్రి బాదితులను శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. బాదితులు శిభిరానికిహజరై అవసరమైన చికిత్సలు తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
కరీంనగర్: ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేడు ప్రారంభించనున్నారు. కరీంనగర్, వరంగల్, నల్గోండ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.…
కరీంనగర్, నవంబర్ 15 (: రాబోయే నాలుగు నెలలకు సంబంధించి ఉన్నత పాఠశాల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్…
కరీంనగర్, నవంబర్ 15 : ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో సమీకృత కార్యాచరణ అభివృద్ధి (ఐ.ఎ.పి.) పనులు ఎంపిక చేశామని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ, డి.ఎఫ్.ఓ.తో…
కాల్వ శ్రీరాంపూర్ : కుటుంబ తగాదాల నేపద్యంలో ఒక మహిశ కోడుకుతో కలిసి తన భర్తను హత్య చేసిన సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామ పరిది జగ్గయ్యపల్లెలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం జగ్గయ్యపల్లె గ్రామానికి చెందిన.…
గోదావరిఖని : ఎఫ్‌సీఐ టౌన్షిప్లో నిర్వహిస్తున్న న్యాక్ కేంద్రాన్ని తరలించవద్దని తెలుగు యువత అద్వర్యంలో ధర్నా చేపట్టారు. నాలుగేళ్లుగా స్థానిక నిరుద్యోగుల అవసరాలను తీరుస్తున్న న్యాక్ కేంద్రాన్ని తరలించడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు…
ధర్మపురి : మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో సహకార వారోత్సవాలను సంఘం అథ్యక్షుడు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంఘం తీరుతెన్నుల గురించి వివరించారు. సభ్యులు శ్రీనివాస్, తిరుపతి. తదితరులు పాల్గోన్నారు.
జమ్మికుంట : మండలం మల్యాల గ్రామం వద్ద జీపు బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. క్షతగాత్రుల్ని జమ్మికుంటలోని ప్రైవేటు అస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కరీంనగర్, నవంబర్ 12 : జిల్లాలో ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జేసి హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులను…
కరీంనగర్, నవంబర్ 11 : కన్నాపూర్ గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణపనులను నిలిపివేయాలని స్థానికులు అడ్డుకున్నారు. కరీంనగర్ మండలంలోని కన్నాపూర్ గ్రామస్థులు తమ భూములలో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడం సమంజసం కాదని స్పష్టం చేసినప్పటికీ కూడా అధికారులు వినిపించుకోకుండా నిర్మాణ…