Saturday, 7 November 2026

కరీంనగర్

ఎన్టీపీసీని సందర్శంచిన హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్‌రెడ్డి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీని హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్‌రెడ్డి సందర్శంచారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీపీసీ చేరుకున్న ఆయన భోజనానంతరం అధికారులు ఏర్పాటు చేసి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ పరిశీలించారు. ఎన్టీపీసీ చేపడుతున్న విద్యుదుత్పత్తి పై అధికారులు ఆయనకు…

తడిసిన ధాన్యం కొనాలంటూ ఆందోళనకు దిగన రైతులు

కరీంనగర్‌/ నల్లగొండ : నీలం తుపాను రైతులను నట్టేట ముంచింది. చేతికందిన పంటను నీళ్లపాలు చేసింది. దీంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. నీలం తుపానుతో వానలు కురియడంతో మార్కెట్లకు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తమ…

బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి

కరీంనగర్‌, నవంబర్‌ 1 : బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు మోహన్‌బాబు ఆయన కుమారుడు విష్ణు క్షమాపణలు చెప్పాలని జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా చిత్రం నిర్మించిన విషయమై ఆయనను…

నల్లజెండాల ప్రదర్శన

కరీంనగర్‌, నవంబర్‌ 1 : జిల్లాలో గురువారం నవంబర్‌ ఒకటిని విద్రోహదినంగా పాటించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల తహశీల్దార్‌, ఎండిఓ కార్యాలయాలపై తెలంగాణవాదులు గురువారంనాడు నల్లజెండాలు ఎగురవేశారు. పట్టణంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఆధ్వర్యంలో తెలంగాణ స్థూపం…

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అరెస్ట్‌

కరీంనగర్‌: ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్‌రావుతో సహామరో వందమంది జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నల్లజెండాలు ఎగురవేసిన అనంతరం ర్యాలీ నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

క్రీడలకు ప్రభుత్వం చేయూత : మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, అక్టోబర్‌ 31: రాష్ట్రస్థాయి మహిళల క్రీడా పోటీలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు బుధవారంనాడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో…

ఇందిరాగాంధీ వర్ధంతి

గోదావరిఖని : ఇందిరాగాందీ వర్దంతి సంధర్బంగా పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో బుధవారం పలు కార్యక్రమాలను చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు బాబర్‌ సలీమ్‌ బాషాబి రాజలింగం, మల్లిఖార్జున్‌, లింగస్వామి తదితరులు ఇందిరాగాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.…

పీఈటీ ఉద్యోగాల భర్తీకి చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: డీఎస్సీ ద్వారా త్వరలో రాష్ట్రంలో నాలుగు వేల పీఈటీ ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కరీంనగర్‌ మండలం కొత్తపల్లిలోని ఆల్ఫోర్‌ ఈ-టెక్నో పాఠశాలలో…

పత్తి కొనుగోళ్లు ప్రారంభం

కరీంనగర్‌, అక్టోబర్‌ 30: జిల్లాలో కరీంనగర్‌, చొప్పదండి మార్కెట్‌ యార్డులలో కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిపిఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలు మంగళవారం రైతుల నుంచి కొనుగోల్లు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు.…

ఎంఫిల్‌ విద్యార్థికి కలెక్టర్‌ ల్యాప్‌టాప్‌ అందజేత

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్‌ చదువుతున్న కె. మల్లిఖార్జున్‌ అనే విద్యార్థికి కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ లాబ్‌ట్యాబ్‌ను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జాయింట్‌కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌,…