Saturday, 7 November 2026

కరీంనగర్

‘మీ కోసం వస్తున్నా’ నిర్విఘ్నంగా జరగాలని పూజలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 9 : ‘మీ కోసం వస్తున్నా’ పాదయాత్రతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు జరుపుతున్న యాత్రకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని జగిత్యాల టిడిపి ఎమ్మెల్యే ఎలిగందుల రమణ పూజలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో ఆయన మంగళవారం నాడు…

అర్టీసీ బస్సు ఢీకోని సింగరేణి మాజీ ఉద్యోగి మృతి

  గోదావరిఖని : కోత్తకూరగాయల మార్కెట్‌ సమీపంలో అర్టీసీ బస్సు డీకోని సింగరేణి మాజీ ఉద్యోగి మాదనబోయిన కిష్టయ్య (70) అక్కడికక్కడే మృతి చెందాడు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లున్న అమన ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించుకోబోయి అర్టీసీ…

ముప్పిరితోటలో వ్యక్తి హత్య

  ఎలిగేడు మండలంలోని ముప్పిరి గ్రామానికి చెందిన పురెళ్ల కోమురయ్య (46) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సుల్తానాబాద్‌ ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వివరాల ప్రకారం ద్విచక్ర వాహనానికి పైనాన్స్‌లో నెలవారి డబ్బులు చెల్లించేందుకు వెళ్లి…

చంద్రబాబుకు మద్దతుగా తెదేపా నేతల పాదయాత్ర

  కరీంనగర్‌ : ప్రజల సమస్యలను తెలుసుకోని వారితో మమేక మవ్వడానికి చంద్రబాబు చేపట్టీన వస్తున్న .. మీకోసం పాదయాత్ర సఫల మవ్వాలని కరీంనగర్‌ నుంచి కోండగట్టు వరకు తెదేపా కార్యకర్తల పాదయాత్ర చేశారు. అనంతరం కోండగట్టులో పూజలు…

అనారోగ్యంతో స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

కమలాపూర్‌ : మండలం వంగపల్లికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోదుడు నకీరైఐలయ్య (89) అనారోగ్యంతో మృతి చెందారు. అయన కుటుంబాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిదులు పరామర్శించారు. అయనకు ముగ్గురు కుమారులు , ఇద్దరు…

‘తెలంగాణ ప్రాజెక్టులపై సీఎంది నవతితల్లి ప్రేమ’

కరీంనగర్‌: తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్‌కూమార్‌ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను సీఎం కిరణ్‌ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ హైడ్రాలజీ రిపోర్టును ఇవ్వలేదని, దాన్ని…

అక్రమ దుకాణాల తొలగింపు

  గోదావరిఖని: శివాజినగర్‌ మెయిన్‌రోడ్డులో వెలసిన అక్రమ దుకానాలను రామగుండం గరపాలకాధికారులు తొలగించారు. సామగ్రిని జప్తు చేశారు.

నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధకారులపై వేటు

  కరీంనగర్‌: నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులపై ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ వేటు వేసి మరి కొందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇద్దరు ఏఈలు యాదగిరి, మసూద్‌ అలీలను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.…

పరీక్ష బహిష్కరణ

  ఎలకతుర్తి: మండలంలోని ఒల్బాపూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయుడు లేకపోవటంతో ప్రస్తుతం జరుగుతున్న త్రైమాసికి పరీక్షలను పదో తరగతి విద్యార్థులు బహిష్కరించారు. మంజూల అనే ఉపాద్యాయురాలు ఎడాదిక్రితం కరీంనగర్‌ పట్టణానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. అప్పటినుంచి…

ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా గిరిజనుల ధర్నా

  మల్లాపూర్‌ : ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా గిరిజనులకు కేటాయించిన సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంతో జాప్యాన్ని నిరసిస్తూ గిరిజనులు తాహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దారు జయరాజ్‌కు…