Friday, 6 November 2026

కరీంనగర్

కార్మిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది : హెచ్‌ఎంఎస్‌

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కార్మి హక్కులకు సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇం జినీర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) రక్ష ణ కల్పిస్తుందని ఆ సంఘ నాయకులు అన్నా రు. మంగళవారం ఓసిపి-3 సిహెచ్‌పి కేపిల ్‌ఫేజ్‌లో హెచ్‌ఎంఎస్‌ గేట్‌మీటింగ్‌…

జాతీయ సంఘాలతో…

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): జాతీయ సంఘాల వల్లనే వర్క్‌షాప్‌ కార్మికులకు అన్యాయం జరిగిందని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్య క్షులు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. మంగళ వారం ఆర్జీ-1 ఏరియా వర్క్‌షాప్‌పై గేట్‌మీటిం గ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై…

ఘనంగా ‘తానిపర్తి’ జన్మదిన వేడుకలు

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యులు తానిపర్తి గోపాల్‌రావు జన్మదిన వేడుకలను మంగళవారం ఆటో డ్రైవర్స్‌, ఓనర్స్‌ యూనియన్‌ బాద్యులు ఘనంగా నిర్వహించారు. యూనియన్‌ కార్పొరేషన్‌ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బర్త్‌…

కార్మిక నేతలు యాజమాన్యం

పెంపుడు జంతువులు – ఐక్యపోరాటాలతోనే సత్ఫలితం – సీఐటీయూ నేత పి.రాజారావు గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కొన్ని కార్మిక సంఘాల నేతలు సింగరేణి యాజ మాన్యానికి పెంపుడు జంతువులని సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రాజారావు ఆరోపిం…

ప్రభుత్వ విధానాలే… కార్మికుల పాలిట శాపం: ఏఐటీయూసీ

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కేంద్రప్రభుత్వ విధానాలే కార్మికుల పాలిట శాపం గా మారాయని… సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉప ప్రధానకార్యదర్శి, కేంద్ర ఉపా ధ్యక్షులు ఎం.దయాకర్‌రెడ్డి, వేల్పుల నారాయణ లు అన్నారు. మంగళవారం జిడికే-5వ గనిలో…

మహికో పత్తివిత్తనాల ప్యాకెట్లు మంజూరు

పెద్దపల్లి, జూన్‌ 11 (జనంసాక్షి): మండలంలోని రైతులందరికి మహికో ప్రత్తివిత్తన ప్యాకెట్లు 1465 మంజూరు అయ్యాయని ఏఓ ప్రకాశ్‌ తెలిపారు. ఇందులో 50శాతం ఎస్సీ మరియు ఎస్టీ రైతులకు మిగతా సగం సన్న,చిన్నకారు రైతులకు సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయంలో…

అధిక ఫీజులు వసూలు చేస్తున్న

పెద్దపల్లి, జూన్‌ 11 (జనంసాక్షి): పట్టణంలోని పలు ప్రైవేట్‌ విద్యాసంస్థల నిర్వా హకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికా రులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఎన్‌ ఎస్‌యూఐ జిల్లా ప్రధానకార్యదర్వి పెర్కశ్యామ్‌ ఐబి అతిథి గృహంలో…

ఎన్టీపీసీ ఆరోయూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని; రామగుండం ఎన్టీపీనీలోని 500 మెగావాట్ట ఆరో యూనిట్‌లో మంగళవారం సాంకేలికలోపంతో వద్యుత్‌ ఉత్పత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్‌లోని బ్రాయిలర్‌లో ట్యూబ్‌ లీకేజీ కావడంతో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో అదికారులు వద్యుత్‌ ఉత్పత్తి పునరుద్దరించేందుకు మరమ్మతులు…

భక్తులతో కిక్కిరిసిన

వేములవాడ, జూన్‌-11, (జనంసాక్షి): తెలంగాణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేముల వాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. సోమ వారం రోజున సుమారు 40 వేలకు పైగా భక్తులు విచ్చేసి ఆలయంలో…

బ్రాహ్మణపల్టిలో గ్రామసభ

మహదేవ్‌పూర్‌; బ్రాహ్మణపల్లిలో పంట కాలువ సమస్య పరిష్కరానికి తాసీల్దార్‌ నదానందం గ్రామ సభ నిర్వహించారు. ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు కాలువ పనులు పూర్తి చేస్తామని, దీనికి సహకరించాలని రైతులతో సంతకాలు తీసుకున్నారు. ఎంపీడీఓ విజయసువర్ణరాజు, ఆర్‌ఐ సత్యన్నారాయణ…