*ప్రాణం తీసిన చేపల వేట *చింతల కుంటలో పడి ఒకరు మృతి!
లింగంపేట్ 12 (జనంసాక్షి) లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన ముద్ర కోల సిద్దు 40 అనే వ్యక్తి బుదువారం చేపల వేటకు వెళ్లి చింతల కుంటలో పడి మృతి చెందాడని లింగంపేట్ ఎస్ఐ శంకర్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు…










