చెరువు కట్టపై తాత్కాలిక మరమత్తులు
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 5: హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని గాగిరెడ్డిపల్లె గ్రామం నుండి ఇందుర్తి కి వెళ్లే సంగోజిపేట చెరువు కట్టపై తాత్కాలిక మరమ్మత్తుల కార్యక్రమం సోమవారం…










