శిథిలావస్థ లో ఉన్న భవనం ను జేసిబి తో కూల్చివేసిన టి ఆర్ ఎస్ నాయకులు నునుగొండ శ్రీనివాస్ .గాదె తిరుపతి
ఎల్లారెడ్డి 23 జులై ( జనంసాక్షి ) పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి నుండి కురిసిన బారి వర్షం కు స్థానిక పెద్ద మజీద్ చౌరస్తా లో ఉన్న పురాతనమైన భవనం పాక్షికంగా కూలి మజీద్ చౌరస్తా…










