నర్సరీ చెరువుల యాజమాన్యం గురించి వివరిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్వంతి
చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాన్ని నిర్వహించే రైతులు నర్సరీ చెరువుల నిర్వహణ యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్వంతి అన్నారు. గురువారం కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతకు జాతీయ…
