తర్నం గ్రామాన్ని సందర్శించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
నెరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి):సిజనల్ వ్యాదికి చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ అక్షిత అన్నారు.మండలంలోని తర్నం గ్రామంలో బుధవారం రోజున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ అక్షిత సందర్శించారు. ఇమునైజేషన్ గురించి మండల ప్రాథమిక ఆరోగ్య…










