తొలకరితో తొందరపడవద్దు
రెండుమూడు వర్షాల తరవాతనే సాగు చేపట్టాలి నల్లగొండ,జూన్15(జనం సాక్షి ): తొలకరి వర్షాలకు రైతులు విత్తనాలు నాటుకోవద్దని, రెండు, మూడు వర్షాలు పడ్డాక అదును చూసి విత్తనాలు నాటుకుంటే మంచిదని జేడీఏ నర్సింహారావు సూచించారు. విత్తనాల విషయంలో రైతులు…



