మోత్కుపల్లి నమ్మకద్రోహి
టిఆర్‌ఎస్‌లో చేరేందుకే విమర్శలు: టిడిపి నల్గొండ,మే31(జనం సాక్షి): మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు నమ్మకద్రోహి అని జిల్లా టిడిపి నాయకులు విమర్శించారు. పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శలు చేయడం దారుణమని అన్నారు. టీడీపీలో ఉన్నతమైన పదవులను అనుభవించి రాజ్యసభ సీటు దక్కలేదన్న…





