చివరి భూముల వరకు నీటి విడుదలయ్యేలా ప్రణాళిక
నల్లగొండ,డిసెంబర్15(జనంసాక్షి): యాసంగిలో ఎడమకాల్వ పరిధిలోని వివిధ మేజర్ల చివరి భూములు ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేలాగా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసింది.నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని పలు మేజర్లకు ప్రభుత్వం యాసంగిలో టేల్ అండ్ హెడ్ పద్దతిన నీటి…




