Sunday, 15 November 2026

నల్లగొండ

.కార్డుతో తాగుతున్నారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళవెల్లంల గ్రామం. ఈ గ్రామంలో తాగేందుకు చుక్కానీరు దొరకదు. అక్కడక్కడ బావుల్లో నీరు ఉన్నా.. ఫ్లోరైడ్ తో కలుషితమయ్యాయి. గుక్కెడు నీటికోసం గ్రామస్థులు నానా తంటాలుపడేవారు. గత్యంతరం లేక ఫ్లోరైడ్ వాటర్ ను…

చేపల చెరువులో విషప్రయోగం

నల్గొండ: మిర్యాల గూడలోని చేపల చెరువులో విషయప్రయోగం జరిగింది. ఈ ఘటనలో రూ.30 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు సమాచారం.

చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు

నల్గొండ,  సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లారు. ఆడశిశువును గుర్తించిన స్థానికులు శిశువును ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. ఆడశిశువు ఎవరిదనే విషయంపై పోలీసులు…

చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ : కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 : నగరంలోని గోల్కొండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మరణించారు. వేగంగా వస్తున్న రెడీమిక్స్‌ లారీ పోలీసు చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ రాహుల్‌ యాదవ్‌ మృతి చెందారు. మరో…

సారా బట్టిలపై పోలీసుల దాడి

నల్గొండ, సెప్టంబర్ 13: జిల్లాలో సారా బట్టిలపై పోలీసులు దాడులు చేశారు. ఆదివారం జిల్లాలో పెద్దవూర మండలం బాసోనిబాయి తండాలో సారా భట్టీలపై పోలీసుల దాడులు చేశారు. ఈ దాడిలో 5వేల లీటర్ల బెల్లం పానకం, 200 క్వింటాళ్ల…

డ్యాంలో పడి విద్యార్థి మృతి

నల్లగొండ : జిల్లాలో విషాదం నెలకొంది. పశ్చిబెంగాల్ లో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మునగాల మండలం రామలింగబండ గ్రామానికి చెందిన ఎర్రశెట్టి వంశీ బెంగాల్ దుర్గాపూర్ లో నిట్ లో బిటెక్ మొదటి సంవత్సరం…

నల్గొండ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

 నల్గొండ, సెప్టెంబరు 11 : తెలంగాణా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. నల్గొండ జిల్లాలోని కనగల్‌ మండలం రేగెట్టెలో అప్పుల బాధతో అచ్చాలు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. అన్నదాతల…

నల్గొండలో రైతు ఆత్మహత్య…తట్టుకోలేక చెల్లెలి ఆత్మహత్యాయత్నం

నల్గొండ, సెప్టెంబర్ 10 : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పెద్దవూర మం. సపావతుతండాలో మెగావత్‌ శీను అనే యువ రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని అతడి సోదరి లక్ష్మి పురుగుల మందు…

ప్రేమ పేరుతో మోసం…యువతి ఆత్మహత్యాయత్నం

నల్గొండ, సెప్టెంబరు 10 : అనుముల మండలం శ్రీరాంపల్లిలో ప్రేమ పేరుతో ఓ యువతిని సర్పంచ్‌ సుదర్శన్‌ మోసం చేశారు. ప్రేమించానని చెప్పి…ఆపై పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో యువతిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి…