ఆరుతడి పంటలకు నీటివిడుదల పెంపు
నల్లగొండ,ఫిబ్రవరి20 ( జనంసాక్షి) : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న ఆరుతడి పంటలకు అవసరమైన మేరకు అధికారులు నీటి విడుదలను పెంచారు. పలుప్రాంతాల్లో ఇప్పటికీ పంటలు చేతికి రావాల్సిఉంది. సాగర్ ఎడమకాల్వ ఆయకట్టులో వరిపంట పూర్తి కావడంతో…


