Sunday, 15 November 2026

నల్లగొండ

జాగృతి అంటేనే బతుకమ్మ : కవిత

నల్లగొండ : జాగృతి అంటేనే బతుకమ్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జీవన విధానాన్ని బతుకమ్మ ద్వారా వెలిగెత్తి చాటుతున్నామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంగారు బతుకమ్మకు ప్రత్యేక స్థానం…

అనుమానస్పదంగా యువకుని మృతి

చౌటుప్పల్‌ రూరల్‌: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు యువకుడి మృతదేహన్ని గమనించి పోలిసులకు సమాచారం అందించారు. బూధాన్‌ పోచంపల్లి మండలంలో దోతిగూడెం గ్రామానికి చెందిన వారాల ప్రవీణ్‌రెడ్డిగా…

అధిష్టానం నిర్ణయాన్ని సీఎం ఎలా ధిక్కరిస్తారు.: భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి

భువనగిరి : తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి నేడు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన తర్వాత సీఎం ఆనిర్ణయాన్ని ఎలా ధిక్కరిస్తారని భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.నల్గొండ జిల్లా భువనగిరిలో…

పోలీస్‌ జీపు -ఇన్నోవా ఢీ :ఎస్‌ఐ కి గాయాలు

నల్లగొండ : నకిరేకల్‌ మండలం చందంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పోలీస్‌ జీపు-ఇన్నోవా కారు ఢికొన్నాయి.ఈ ఘటనలో ఎస్‌ఐ,ఇద్దరు కానిస్టేబుల్లు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం.

జాతీయ రహదారిపై పోలీసుల తనీఖీలు ముమ్మరం

నల్గొండ : హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్‌ నేపథ్యంలో జాతీయ రహదారిపై మండల పరిధిలో ఎనిమిది చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. వట్టిమర్తి ,చిట్యాల ,పెద్దకాపర్తి , వెలిమినేడు ,గుండ్రాంపల్లి గ్రామాలతో పాటు చిట్యాల రైల్వే…

రోడ్డు ప్రమాదంలొ ముగ్గురి మృతి

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మునగాల మండలం ఐటిపాముల వద్ద ఈ రోజు ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.…

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పొంగులేటి

నల్లగొండ,(జనంసాక్షి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు, ద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని  ఆయన నిప్పులు చెరిగారు. బాబు ఆత్మగౌరవ యాత్ర చేయడానికి బదులు ఊసరవెల్లి యాత్ర చేయాలని సూచించారు. ఊసరవెల్లిలా…

వ్యాన్‌ బోల్తా: ఆరుగురి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): దేవరకొండ మండలం కొండమల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి డీసీఎం బోల్లా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి…

రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిన ఎమ్మెల్మే

చౌటుప్పల్‌: ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో నిర్మిచనున్న రోడ్డు పనులను మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌటుప్పల్‌ , చిన్నకొండూరు, గుడి మల్కాపురం గ్రామాల వద్ద రోడ్డు నిర్మాణం పనులకు ఆర్‌అండ్‌బీ…

గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యాదగిరి

చౌటుప్పల్‌: మండలంలోని స్వాములవారి లింగోటంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు సోమవారం ప్రారంభించారు. రూ. 10లక్షల ఉపాధి హామీ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల పాలకవర్గాలు…