అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 3: (జనం సాక్షి)ఐపీఎల్ క్రికెట్ అంటే ఇష్టపడని అభిమానులు ఉండరు. పట్టణాలలోని స్టేడియంలోకి వెళ్లి చూసి ఆనందించే అవకాశం తక్కువ మందికే ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా స్టేడియంలోకి వెళ్లి చూడాలని నిరాశ చెందే…










