ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ ధివాస్..
బాన్సువాడ, జనంసాక్షి (జూన్ 23): జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను బాన్సువాడ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ…










