నిజామాబాద్

ఎల్లారెడ్డి అభివృద్దిలో ఏనుగుదే కీలక భూమిక

రైతులను అబివృద్ది చేసేందుకే అనేక పథకాలు ప్రాసెసింగ్‌ యూనిట్లతో వారిని గట్టెక్కిస్తాం ఎల్లారెడ్డి సభలో సిఎం కెసిఆర్‌ వెల్లడి కామారెడ్డి,నవంబర్‌20(జ‌నంసాక్షి): దేశమే ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ అనేక …

ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

– కాళేశ్వరంతో జిల్లాలో 18వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ – విలేకరుల సమావేశంలో తెరాస ఎంపీ కవిత నిజామాబాద్‌, నవంబర్‌20(జ‌నంసాక్షి) : ఆర్మూర్‌ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతుల …

అఖండ విజయం సాధించి తీరుతాం

కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం షబ్బీర్‌ అలీ ధీమా కామారెడ్డి,నవంబర్‌20(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాల్లోని కాంగ్రెస్‌ జెండా ఎగరేయడమే గాకుండా తెలంగాణలో కూటమి …

నిజాం షుగర్స్‌ పునరుద్దరణలో టిఆర్‌ఎస్‌ వైఫల్మం

నాలుగేళ్లో అనవసర అప్పులతో ప్రజలపై భారం : బిజెపి నిజామాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌, సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం …

ఇంటింటికి నీరందించే హావిూని నిలబెట్టుకున్నాం

అనేక గ్రామాల్లో నీరు అందుతోంది:ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్‌ భగీరథ శరవేగంగా సాగుతోందని బాల్కొండ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి …

పదవుల కోసం పాకులాడే…..

నిజామాబాద్ బ్యూరో,నవంబర్ 18(జనంసాక్షి):                                   …

స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

అప్రమత్తం అయిన ఆరోగ్యశాఖ నిజామాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్వైన్‌ఫ్లూ మరొకరిని బలితీసుకుంది. దీంతో కారేగాం క్యాంప్‌నకు చెందిన అలీమాబేగం(42) అనే మహిళ మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు, కుటుంబీకులు …

ప్రచారంపై దృష్టి పెట్టిన షబ్బీర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న అలీ కామారెడ్డి,నవంబర్‌17(జ‌నంసాక్షి): మొన్నటి వరకు చర్చల్లో బిజీగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి శాసనమండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి …

నామినేషన్‌ వేసిన బీగాల

భారీ మెజార్టీతో గెలిపించాలన్న కవిత నిజామాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ అర్భన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగాల గణెళిశ్‌ గుప్తా నామినేషన్‌ దాఖలు చేశారు. గణెళిశ్‌ గుప్తా నామినేషన్‌ కార్యక్రమంలో …

ఉమ్మడి నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్‌ మళ్లీ విజయం సాధించాలి

అందరినీ గెలిపించుకోవాల్సి ఉంది తెలంగాణపై కుట్రలు చేస్తున్న వారిని దూరం పెట్టాలి విూడియా సమావేశంలో ఎంపి కవిత నిజామాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ …