Sunday, 8 November 2026

మహబూబ్ నగర్

26 ఏండ్ల కృషికి దక్కిన ఫలితం.

హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గా డిఎల్ పాండు ముదిరాజు ఎంపికపట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ముదిరాజులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్12(జనంసాక్షి): కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లుగా 26సంవత్సరాలుగా కృషి పట్టుదల తో తన వృత్తి…

ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 12 (జనంసాక్షి)సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యాదాద్రి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టిఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ కుమార్ ఆవనగంటి…

ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) వర్దిల్లాలి.

కార్మిక సంఘ నేత చింతలయ్య నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్ 12(జనంసాక్షి) తెలంగాణ ఆర్టీసి లో2019 సం,అక్టోబర్ నెలలో 55 రోజుల ఆర్టీసి సమ్మెలో పాల్గొని అమరులైన ఆర్టీసి కార్మికులకు ప్రతి సంవత్సరం,శ్రద్ధాంజలి ఘటించాలని రాష్ట్ర జేఏసీ పిలుపు…

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన వైద్య సిబ్బంది

మల్దకల్ అక్టోబర్12 (జనంసాక్షి)మండలపరిధిలోని కుర్తిరావులచెరువు, సద్దలోనిపల్లి,అడవి రావులచెరువుగ్రామాలలో బుధవారము గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ముద్ద చర్మ వ్యాధి(లాంఫి స్కిన్ )నిరోధక టీకాల వేశారు. మల్దకల్ మండల పశువైద్యధికారి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ లాంఫి వైరస్ సోకినా పశువులు…

ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ పోస్టింగ్ కు దరఖాస్తు చేసుకోండి

మక్తల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) ఉట్కూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టింగ్ ఖాళీగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాపరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తిగల అభ్యర్థులు…

ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ పోస్టింగ్ కు దరఖాస్తు చేసుకోండి

మక్తల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) ఉట్కూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టింగ్ ఖాళీగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాపరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తిగల అభ్యర్థులు…

బడుగుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మఖ్తల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) బడుగు బలహీన వర్గాల అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్మని ఎమ్మెల్యే అన్నారు. కృష్ణ మండలంలోని సుగర్ లింగంపల్లి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారునికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ట్రాక్టర్ ను…

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ సువర్ణ

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 12) మహా శక్తి పీఠాలలో ఒకటైన, దక్షిణకాశీగా పిలవబడే జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను, నూతనంగా అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదవి స్వీకరించిన, పాలకుర్తి సువర్ణమ్మ బుధవారం దర్శించుకున్నారు. ఈ…

పేద ప్రజలకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహంఅలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 12) పేద ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే సీఎం సహాయనిధి లక్ష్యమని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐజ…

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే డా.వి.యం.అబ్రహం

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 12) అలంపూర్ మున్సిపాల్టీ కి చెందిన మాజీ ఆలయ ధర్మకర్త సారాయి నాగరాజు భార్య శాలమ్మ గత కొంత కాలం నుంచి అనారోగ్యంతోబాధపడుతు, కర్నూల్ లోని వి.ర్ . మల్టీ స్పెషల్టీ హాస్పటల్ లో…