*తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి*
*అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు యువత స్ఫూర్తిదాయకంగా పని చేయాలని పదవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని పదవ…










