Sunday, 8 November 2026

మహబూబ్ నగర్

*ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

 భారతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి కళావతమ్మ వనపర్తి సెప్టెంబర్ 26 (జనం సాక్షి)తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజా కంఠకులైన దొరలకు నిజాం రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన సమరశీల పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని…

*సస్యరక్షణ చేపడితే రైతులకు అధిక లాభాలు*

*దేశీయ ట్రైనర్ సురేష్ గౌడ్* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 25 రైతులు పండించే పంటలు సస్యరక్షణ చేపడితే అధిక లాభాలు వస్తాయని సురేష్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని బీచుపల్లి ఆయిల్ ఫీల్డ్ నర్సరీలను జిల్లా వ్యవసాయ అధికారులతో…

సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సురవరం మనవరం పుస్తక ఆవిష్కరణ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి) హైదరాబాద్ రవీంద్ర భారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సందర్భంగా 126 మంది కవుల, కవయిత్రులతో సురవరం మనవరం అనే కవితసంపుటిని గోల్కొండ సాహితీ కళాసమితి, ,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ…

క్షేమంగా గ్రామానికి చేరుకున్న నాగేశమ్మ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి)గత నాలుగు సంవత్సరాల క్రితం తప్పిపోయిన కుర్తి రావులచెరువు చెరువు గ్రామానికి చెందిన నగేషమ్మ అసోంలోని హోంలో ఉందని సమాచారం రాగ వారి కుమారులకు ఇట్టి విషయం తెలుపగాకుమారుడు వెళ్లి అక్కడ నుంచి తీసుకొని…

ఘణంగా పెత్తరమాస వేడుకలు

మహబుబ్ నగర్ ఆర్ సి ,సెప్టెంబరు 25, (జనంసాక్షి ):  చనిపోయిన పూర్వి కులను స్మరించుకునే పెత్తరమాస పండగను ప్రజలు ఘణంగా  జరుపుకున్నారు. అదివారం  మహబుబ్ నగర్  నియోజక వర్గంలో అన్ని గ్రామాలల్లో ప్రజలు దేవాలయాలు, కుల సంఘాలల్లో…

సోలిపురం అరుణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 25 (జనం సాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా తెరాస మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల్లో భాగంగా ఆదివారం…

సెంట్రల్ మెడికల్ స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 25 (జనం సాక్షి); గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలో రాఘవేంద్ర హాస్పిటల్ ఎదురుగా సెంట్రల్ మెడికల్ స్టోర్ ను ఆదివారము గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి…

గద్వాలలో సత్యశోధక్ సమాజ్ 150వ అవతరణ దినోత్సవం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 25 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లోని బహుజన సేన ఆధ్వర్యంలో సత్యశోధకు సమాజ్ 150 అవతరణ దినోత్సవ సందర్భంగా ఆదివారం మహాత్మ జ్యోతిరావు పూలే గ్రహానికి పూలు పూలమాలవేసి నివాళులర్పించడం…

63రోజులు పూర్తి చేసుకున్న వీఆర్ఏల సమ్మె

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు ఆదివారం తహశీల్దార్ కార్యాలయం ముందుసమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు లక్ష్మన్న…

తిరుపతి వెంకన్నకు గద్వాల ఏరువాడ జోడు పంచలు.. తెలంగాణ నుంచి ఏకైక కానుక ఇదే…

 ఏరువాడ జోడు పంచలు మగ్గం వేస్తున్న నేతన్నలు గద్వాల రూరల్ సెప్టెంబరు 25 (జనంసాక్షి):-* గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నియమ నిష్ఠలతో నేత కార్మికులు తయారు చేసిన గద్వాల ఏరువాడ జోడు…