పలు గ్రామపంచాయతీ సర్పంచుల ఆధ్వర్యంలో. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
బచ్చన్నపేట సెప్టెంబర్ 26 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామపంచాయతీ ల. సర్పంచులు. కార్యదర్శుల ప్రజల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా 127 వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ…









