సకల కళలకు, సృజనాత్మకతకు భగవాన్ విశ్వకర్మ అదిదేవుడు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్17(జనంసాక్షి): సకల కళలకు, సృజనాత్మకతకు అధినేత, మానవ మనుగడకు అవసరమైన రకరకాల వృత్తులకు ఆద్యుడు, నాగరికతకు మూలపురుషుడు భగవాన్ విశ్వకర్మ అని జిల్లా…










