ఉట్కూర్ ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 17) అలంపూర్ మండలంలోని ఊట్కూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు శనివారం రాష్ట్ర సమైక్య వజ్రోత్సవంలో భాగంగా జెండా ను గ్రామ సర్పంచ్ అయ్య స్వామిఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…










