Monday, 9 November 2026

మహబూబ్ నగర్

తుర్కదిన్నె గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు.

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 28 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని తుర్కదిన్నే గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త యాదయ్య,కుమారుడు గత రెండు రోజుల క్రితం మరణించారు.విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్…

సుంకేసులకు భారీగా ఇన్ ఫ్లో

రాజోలి 28 ఆగస్టు (జనం సాక్షి) … 27 గేట్లు ఎత్తివేత సుంకేసుల జలాశయానికి ఆదివారం భారీగాఇన్ ఫ్లో వచ్చి చేరింది. ఈ క్రమంలో 27గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. ఆదివారం…

మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేసిన సైప సురేష్

గంగారం ఆగస్టు 28 (జనం సాక్షి) గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి కోదండ రామాలయం కమిటీ చైర్మన్ సైప సురేష్ శనివారం రోజు కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో అగ్ని ప్రమాదంతో దబ్బెట రమేష్ ఇల్లు పూర్తిగా…

ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష

 జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు వనపర్తి ఆగస్టు 28 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారము కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల,స్కాలర్స్…

గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందాలి.

పెద్దకొత్తపల్లి ఎస్సై రాము. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 28(జనంసాక్షి): పెద్ద కొత్తపల్లి మండల పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసుకునే మండపాల ఏర్పాటుకు ఆయా…

పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతం.

11696 మంది అభ్యర్థులు హాజరు,832 మంది అభ్యర్థులు గైర్హాజరు. పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన ఎస్పీ. నాగర్ కర్నూల్ జిల్లా లో వివిధ పాఠశాలల్లో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎస్పీ కె…

చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

– వేక కంపెనీ ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యలేమిపై యాజమాన్యంతో వాగ్వాదం ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల…

భార్య అనారోగ్యంపై మనస్థాపంతో భర్త ఆత్మహత్య

జనంసాక్షి  రాజంపేట్ మండలంలోని పెద్దపల్లి గ్రామం శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది భార్య అనారోగ్యంతో పాడుతున్న ఇబ్బందులు చూసి మనస్థాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాలు పడ్డాడు అని రాజంపేట్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి గ్రామానికి…

ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి 15వ ఆవిర్భావ వేడుకలు

జెండా ఆవిష్కరించిన మేడి పోషయ్య ఆత్మకూర్(ఎం) ఆగస్టు 28 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2007 ఆగస్ట్…