Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

మహిళా సాధికారతకు సిఎం కెసిఆర్‌ పెద్దపీట

బాదేపల్లిలో మహిళా సంఘభవనం ప్రారంభించిన మంత్రి మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో  మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పరిపాలన సాగుతున్నదని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి…

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ దశలో ఆయకట్టు చివరి భూముల రైతులు కూడా…

సినిమాలు,రాజకీయాలు రెండింటా బిజీ

సినీనటి, బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ మహబూబాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  ఇప్పటి వరకు తెలుగులో ఆరు, తమిళ, మళయాళంలో రెండు సినిమాలు చేసినట్లు సినీనటి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ తెలిపారు. అవకాశాలు వచ్చిన వాటిలో మంచివి ఎన్నకుని…

కృష్ణానీటితో చెరువులకు పుష్టి: ఎమ్మెల్యే చిట్టెం

మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): కృష్ణానది నీటితో చెరువులను నింపి చెరువు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు.మక్తల్‌ పెద్ద చెరువు ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంట చేతికి వచ్చేంత…

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

-ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): సీపీఎస్‌ రద్దుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న సీసీఈ విధానాన్ని వెంటనే రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. పీఆర్‌టీయూ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు విద్య,…

కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలి: డికె

మహబూబ్‌నగర్‌,జనవరి18(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని రాజకీయంగా లబ్ది పొందాలని, సానుభూతి పొందాలని సిఎం కెసిఆర్‌ చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే మాజీమంత్రి డికె అరుణ అన్నారు. అలాంటి దుస్థితి రాకుండా పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని గుర్తుంచుకోవాలన్నారు. 60 ఏళ్లలో…

కాంగ్రెస్ హయాంలో నిధులు మింగేశారు

మహబూబ్‌నగర్, జనవరి 8: కాంగ్రెస్ నాయకుల పాలనలో ప్రాజెక్టులు పండబెట్టారని, వారు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన తరువాత నాలుగైదేళ్ల తర్వాత పనులు ప్రారంభమయ్యేవని, ఆ పనులు పూర్తి కావడానికి దాదాపు 30 ఏళ్లు పడుతుండేదని అందుకు నిదర్శనం కల్వకుర్తి…

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్మ

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవాబ్‌పేట మండలం కొండాపూర్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే యశోద తన ఇద్దరు పిల్లలు భాగ్య, ఆంజనేయులతో కలిసి…

స్వాతి కోసం ఏమైనా చేస్తా : ప్రియుడు రాజేష్‌

హైదరాబాద్ : స్వాతి అంటే నాకు పిచ్చి ప్రేమ? ఆమె కోసం నేను ఏమైనా చేస్తా? ముఖాన్ని కూడా కాల్చుకుని భరించలేని నొప్పిని సైతం ఆనందంగా అనుభవించా? అందుకే ఆమెకు ఇష్టం లేని భర్త అడ్డు తొలగించడంలో సహాయం చేశా?..…

అభివృద్ది,సంక్షేమంలో ముందున్నాం: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో సంక్షేమ,అభివృద్దికార్యక్రమాఉల సక్రమంగా సాగుతున్నాయని,వీటిని చూడలేని కాంగ్రెస్‌ తదిర పార్టీల వారు విమర్శలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. నిరుపేదల అభివృద్ధే సర్కారు ధ్యేయమని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం…