Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

రెండు కార్లు ఢీ: వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలోని బాలానగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కర్నూలు జిల్లాకు చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. క్షతగాత్రులను…

పాలమూరులో నటి అనూ సందడి

మహబూబ్‌నగర్‌,మే5(జ‌నం సాక్షి):  ప్రముఖ సినీనటి అను ఇమ్మాన్యుయేల్‌ శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ బ్రాండ్‌ మొబైల్‌ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. వినూత్నమైన మొబైల్‌ని ఉపయోగిస్తున్నామనే అనుభూతిని వినియోగదారులకు కల్పించే విధంగా…

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

– రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కొస్గి మండల డీటీ – ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు మహబూబ్‌నగర్‌, మే5(జ‌నం సాక్షి ) : ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొస్గీ మండలంలో ఎన్‌ఫోర్స్‌…

మార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యం

మహబూబ్‌నగర్‌,మే4(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం పడిన కారణంగా నస్టం కూడా భారీగానే ఉందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు వరిధాన్యాన్ని తీసుకురావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో…

రైతు సంక్షేమంలో తెలంగాణ ముందు: ఎమ్మెల్సీ

మహబూబ్‌నగర్‌,మే3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించి రైతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు పతకం ద్వారా నగదు అందచేయడం దేశంలో ఎక్కడా…

వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి

పలుగొర్రెలు మృతి: కాపరులకు భారీగా నష్టం మహబూబ్‌నగర్‌,మే2( జ‌నం సాక్షి): వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి చేయడంతో అనేక గొర్రెలు మృతి చెందాయి. నష్టం లక్షల్లో ఉంటుందని అంచనా. చిరుతపులి దాడిలో గొర్రెలు మృతి చెందిన…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు..- ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

– మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు గద్వాల, జ‌నం సాక్షి ) :  ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర…

ఉపాధి కూలీలకు డబ్బు చెల్లింపులో ఆలస్యం

మహబూబ్‌నగర్‌,జ‌నంసాక్షి): ఉపాధి కింద పనిచేసిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే కూలీ డబ్బులు ఇప్పుడు సరిగా రావడం లేదని కూలీలు వాపోతున్నారు. పని చేసిన రోజులకు సంబంధించిన కూలీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని…

యాదాద్రిలో నేడు నృసింహ జయంతి వేడుకలు

యాదాద్రి,ఏప్రిల్‌27(జ‌నంసాక్షి): నృసింహజయంతిని పురస్కరించుకుని యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో వనివారం పత్రయేక పూజలు నిర్వహించనున్నారు. అభిషేకాలు, వేదపారాయణ నిర్వహిస్తారను. యాదాద్రిలో నారసింహుడు వెలయడంతో స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని ఈ నారసింహ క్షేత్రం.. రాష్ట్ర రాజధాని…

వలసలను నివారించలేకపోతున్న ఉపాధి

పనుల కోసం పట్టణాకు కూలీల పయనం మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు  ఉపాధి హావిూ పథకం భరోసా ఇస్తున్నా వలసలు మాత్రం తప్పడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  కూలీలకు ఉపాధి కల్పించడానికి కట్టుదిట్టమైన…