ఏసీబీ వలలో కోడేరు ఎస్సై
మహబూబ్నగర్: రూ. 10వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.
మహబూబ్నగర్: రూ. 10వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.
మందకల్: మండలంలోని విజ్వారం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ గుట్టల్లో మట్టిని తవ్వుతుండటంపై గ్రామస్థులు తహశీల్దారు సురేష్బాబుకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించక పోవటంతో గ్రామస్థులు సదస్సును అడుకున్నారు. దీంతో తహశీల్దారు గుట్టల వద్దకు…
మహబూబ్నగర్: కోయిల్కొండ మండలం అంచిల్ల కూడలి వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలకపల్లి: తెలకపల్లిలో వంతెన కింద చిన్నముద్దునూరు గ్రామానికి చెందిన మొగులాల్ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలకపల్లి : మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానిక ప్రధాన వంతెన కింద వ్యక్తి రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహబూబ్నగర్: ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మహబూబ్నగర్కు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇమ్మన్న ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన…
మహబూబ్నగర్ : ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మహబూబ్నగర్కు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇమ్మన్న ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక…
మహబూబ్నగర్: తాను భయపడే వ్యక్తిని కానని, మొండివాణ్ణని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. సీఎంగా తాను ఎన్నోసార్లు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చానని, మీ ఎంపీ ఎన్నిసార్లు వచ్చారో చెప్పమని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక ఉద్యమాలకే మీ…
మహబూబ్నగర్ : రెవెన్యూ సదస్సును ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలం మండపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, మంత్రులు రఘు వీరారెడ్డి, డీకే అరుణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.…
కొత్తకోట గ్రామీణం: మండలంలోని రామానంతపూర్ గ్రామపంచాయతీలో నెలకొన్న మంచినీరు. వీధి దీపాలు, మురుగుకాల్వల నిర్మాణం, వాటి శుభ్రత వంటి సమస్యలను పరిష్కరించడంలో గ్రామ కార్యదర్శి సాజీద్ ఆలీ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్థులు సోమవారం గ్రామపంచాయతీలో కార్యదర్శిని నిర్భందించారు. విధులకు…