Sunday, 22 November 2026

మహబూబ్ నగర్

గద్వాల, మక్తల్‌లో నేడు చంద్రబాబు పాదయాత్ర

మహబుబ్‌నగర్‌: వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు నేడు గద్వాల, మక్తల్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ధరూర్‌ మండలంలోని చిన్నపాడు చౌరస్తా -ఎంలోన్‌పల్లిక్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమై రేవులపల్లిక్రాస్‌, మనావు రంక్రాస్‌, చిన్నచింతరేవుల, నర్సన్‌దోడ్డి క్రాస్‌ నెహ్రు విగ్రహం మీదుగా…

చంద్రబాబును పరామర్శించిన సినినటుడు మురళిమోహన్‌

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో సినినటుడు మురళిమోహన్‌ ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్త్రుతం రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని, తిరిగి పురోగతిని సాధించాలంటే చంద్రబాడు…

చంద్రబాబును పరామర్శించిన సీనియర్‌ నేత సమరసింహరెడ్డి

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల్‌కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత సమరసింహరెడ్డి ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చంద్రబాబు…

టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం:చంద్రబాబు

  మహబూబ్‌నగర్‌: తమ హయాంలో ప్రతి ఏటా ఉపాద్యాయ నియామకాలు ఏటా నిర్వహించామని టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బీఈడీ విద్యార్థులకు పాత పద్దతిలోనే ఎస్‌జీటీ అవకాశం కల్పిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌…

జేఏసీ చైర్మన్‌ కోదండరాం విడుదల

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, జేఏసీ నేతలు స్వామిగౌడ్‌లను కొత్తకోట పోలీసులు సోంత పూచికత్తుపై విడుదల చేశారు. చంద్రబాబు. పాయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వీరిని శాంతినగర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. జేఏసీ…

తెలంగాణకు టీడీపీ వ్యతిరేఖం కాదు:చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేఖం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నాయి. ఇవాళ ఆయన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎప్పటికి టీడీపీ తెలంగాణను వ్యతిరేఖం కాదన్న విషయాన్ని…

కా సేపట్లో మహబూబ్‌నగర్‌ చేరుకోనున్న చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర సుంకేశుల వంతేన వద్దకు చేరుకుంది. మరి కొద్ది సేపట్లో మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలికి చురుకోనుంది. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఆ ప్రదేశానికి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అబిమానులు చేరుకున్నారు.

అక్రమ అరెస్ట్‌లను ఖండించిన జేఏసీ చైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో చంద్రబాబు రాకె సందర్భంగా జిల్లా జేఏసీ నాయకులు రాజేందర్‌రెడ్డి, రామకృష్ణరెడ్డిలతో సహా పలువురు ఉద్యమకారులను విద్యార్థులను, టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరాం ఖండించారు. చంద్రబాబుకు తెలంగాణలో తిరిగే…

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సైన్‌ప్లూ కేసు నమోదు

మహబూబ్‌నగర్‌: జిల్లాలో సైన్‌ప్లూ కేసు నమోదైంది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీచర్స్‌ కాలనీ వాసికి సైన్‌ప్లూ సోకినట్లు నిర్ధారించారు.

నేటి నుంచి పెట్రోల్‌ బంకులు సాయంత్రం వరకే

  కమీషన్‌ పెంచేవరకు నిరసన కలెక్టరెట్‌, న్యూస్‌టుడే: పెట్రోల్‌ బంకులు సోమవారం నుంచి సాయంత్రం వరకు మాత్రమే నిర్వహిస్తామని, సాయంత్రం నుంచి తిరిగి ఉదయం వరకు బంద్‌ చేస్తామని జిల్లా పెట్రోల్‌ బంకుల యాజమానుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌…