Sunday, 22 November 2026

మహబూబ్ నగర్

చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనం బోల్తా

మహబూబ్‌నగర్‌: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం వస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోని వాహనం జడ్చర్ల వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి, ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి వాహనం బోత్తాపడినట్లు సమాచారం.

పాదయాత్రకు బాబు విరామం

మహబూబ్‌ నగర్‌: వస్తున్నా మీ కోసం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ ఆధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం యాత్రకు విరామం ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను పరామర్శించేందుకు చంద్రబాబు బుధవారం కృష్ణా, ఉభయగోదావరి…

టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకోట్టింది

మరికల్‌ (మహబూబ్‌నగర్‌) : మక్తల్‌ మండలం టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకోట్టింది. ఈప్రమాదంలో ఎం.డి మౌలాలీ, రఫీ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ మరికల్‌ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.మక్తల్‌ నుంచి మౌలాలీ, రఫీ జీపులో…

జీపు, లారీ ఢీ: ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: మక్తల్‌ మండలం టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎం.డి. మౌలాలీ, రఫీ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ మరికల్‌ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మక్తల్‌ నుంచి మౌలాలీ, రఫీ జీపులో…

రేపటి నుంచి ఆరోవిడత భూపంపిణీ

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఆరోవిడత భూపంపిణీని ఈనెల 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌ భారతీకృతీనాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 5 డివిజన్లలో మొత్తం 2,214.29 ఎకరాల భూమిని, 1765 మంది లబ్ధిదారులను…

లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : లారీ, జీపు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని మక్తల్‌ మండలం బొందలకుంటలో లారీ, జీపు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో…

మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

మహబూబ్‌నర్‌ :జిల్లాలో జరుగుతున్న చంద్రబాబునాయుడు పాదయాత్రను అడ్డుకోడానికి చిన్న చింతకుంటకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బుధవారం ఉదయం పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌ : స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య అధికారులు దాడులు సంక్షేమ మౌలిక సదుపాయాల కల్వనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావావేవీల విషయంలో ఒక కాంట్రాక్టరు నుంచి…

ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌: స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.75వేలు లంచం తీసుకుంటూ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని షాద్‌నగర్‌ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.