*స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా (టియుడబ్ల్యూజే) ఐజేయు ఆధ్వర్యంలో మెట్పల్లిలో గానకచేరి*
*ముఖ్య అతిథిగా పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్* స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మెట్ పల్లి పట్టణ కేంద్రంలో ఐజెయూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల…










