ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత తగదు : మొగుడంపల్లి ఆశప్ప
జులై (జనంసాక్షి)ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత తగదు అని మొగుడంపల్లి ఆశప్ప అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో నిమ్జ్ రైతులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొగడంపల్లి ఆశప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా…










