Sunday, 8 November 2026

మెదక్

పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

జూలై 15, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామం లో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పలు పంటలు పరిశీలించారు. మొక్కజొన్న, ప్రత్తి పంటలు కలుపు నివారణ చేపట్టాలని సూచించారు. అలాగే పత్తి పంటకు మల్టీ…

ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్

జులై 15 (జనంసాక్షి)ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ అని టీపీసీసీ నాయకులు వై.నరోత్తం అన్నారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి కోహిర్ మండలం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ ను సందర్శించారు.…

ఇంత దారుణమా స్మశానం వాటికను వదిలిపెట్టలేదు

 బషీరాబాద్ జులై 15,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలోనికి సంబందించిన ఎస్సి ల కోసం కేటాయించిన స్మశాన వాటిక భూమి నీ కొంత మంది ఈ మధ్యన కొన్నామని కడ్డీలు పాతిన్నారు. ఈ విషయం తెలుసుకున్న…

దౌల్తాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు

జూలై 15 జనం సాక్షి. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని దౌల్తాబాద్ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ లో శుక్రవారం రోజున గోరింటాకు సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఆర్యవైశ్య మహిళలు మాట్లాడుతూ ఆషాడ…

ప్రభుత్వ స్కూళ్లలోనేపిల్లలను చేర్పించాలి

ప్రైవేట్‌ మోజులో చేతులు కాల్చుకోవద్దు మెదక్‌,జూలై15(జనంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉచితంగా అందిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. దీనిని తల్లిదండ్రులు…

అటవీ సంపదను పునరుద్దరించుకోవాలి

ప్రతి ఒక్కరూ కనీసం 20 మొక్కలు నాటాలి అప్పుడే లక్ష్యం చేరుకోగలం మెదక్‌,జూలై15(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం పచ్చదనాన్ని 33 శాతానికి చేరాలంటే జిల్లాలో ప్రతి ఒక్కరూ 20 మొక్కలు నాటాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అటవీ…

సూరయ్యపల్లి ఎస్సీ కాలనీలో భోజనం ప్యాకెట్ల పంపిణీ

జనంసాక్షి, మంథని: వరదలతో ముంపు గురైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి ఎస్సీ కాలనీలోని కుటుంబాలకు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ…

ఇండేన్ కంపోజిట్ ఎల్. పి.జి. సిలిండర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జులై 15( జనంసాక్షి) జాహీరాబాద్ పట్టణం లోని ఇండియన్ గ్యాస్ ఆఫీస్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆధునిక ఇండేన్ కంపోజిట్ ఎల్. పి.జి. సిలిండర్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప…

కస్తూరిబా పాఠశాలకు ఎల్ఈడి లైట్ల పంపిణీ

శివ్వంపేట జూలై .. జనంసాక్షి : మండల పరిషత్ అధ్యక్షులు దివంగత నాయకుడు జిన్నారం పెద్ద గోని అశోక్ కుమార్ గౌడ్ 15 వ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని గూడూర్ లో గల కస్తూరిబా బాలికల పాఠశాల…

ఉచితంగా కోడెల పంపిణీ ఆసక్తిగల రైతులు సంప్రదించండి

జులై . (జనంసాక్షి) గ్రామాల్లో రైతులు కోడెలు పోషించుకునే ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా కోడెలను అందిస్తామని గో పరిరక్షణ  సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ అన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఝరాసంగం లోని కేతకి…