నారింజ వాగు నీరు తోనే నియోజకవర్గ అబివృద్ది
జులై . (జనంసాక్షి)నారింజ వాగు నీరు తోనే జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంతం అబివృద్ది చెందుతుంది కావున వృధాగా కర్ణాటక కు వెళ్లకుండా ఆపుకుంటే జహీరాబాద్ ప్రాంత సాగు మరియు త్రాగు సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని మొగుడం పల్లి ఆశప్ప…








