మెదక్
విజయమ్మ కాన్వాయిలలోని రాళ్లను, కర్రలను స్వాదీనం చేసుకున్న పోలీసులు
మెదక్: దీక్ష చేయడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిలలోని కొన్ని వాహనాల్లో రాళ్లు, కర్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకొని ఆ వాహబనాలను వెనక్కి పంపించారు.
విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు
మెదక్: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.
తాజావార్తలు
- పుతిన్‌పై సైనికచర్య ఉండదు
- ఘనంగా జననేత జన్మదిన వేడుక
- లక్ష్మారెడ్డిపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
- రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపు
- ఆ సిరప్‌ను వాడటం నిలిపివేయండి
- పోరాడే విద్యార్థులకు అండగా ఉంటాం
- లోయలో పడ్డ బస్సు..
- డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- రైతులకు అందుబాటులో వేప నూనె.
- మరిన్ని వార్తలు




