Friday, 6 November 2026

మెదక్

గతేడాది హరితహారానికి మంచి స్పందన

అదేస్ఫూర్తితో ముందుకు సాగుతాం సిద్దిపేట,జూలై13(జ‌నం సాక్షి): గతేడాది హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి అన్నారు. ఈ యేడాది కూడా అదేస్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. చేపట్టిన ప్రతిచోటా ప్రజలు భాగస్వాములు అయ్యారని…

భూసార పరీక్షల మేరకు పంటలు

యాదాద్రి భువనగిరి,జూలై12(జ‌నం సాక్షి): జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భువనగిరిలో…

పాఠశాల ప్రహారీలకు ప్రత్యేక నిధులు

మెదక్‌,జూలై12(జ‌నం సాక్షి): నర్సాపూర్‌ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో హరితహారం మొక్కలతో పాటు పాఠశాలలకు రక్షణ లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. ఇందుకోసం నిధులు విడుదల చేయిస్తానని…

హరిత తెలంగాణ లక్ష్యం కావాలి

సిద్దిపేట,జూలై12(జ‌నం సాక్షి): సిఎం కెసిఆర్‌ ప్రతిష్ఠాత్యకంగా చేపట్టిన హరితహారంలో అందరం భాగస్వాములం అవుదామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని అన్నారు. హరితతెలంగాణెళి ధ్యేయంగా కేసీఆర్‌ తలపెట్టినహరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని…

ప్రభుత్వ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలి

ప్రైవేట్‌ మోజులో చేతులు కాల్చుకోవద్దు మెదక్‌,జూలై11(జ‌నం సాక్షి): ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉచితంగా అందిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. దీనిని తల్లిదండ్రులు…

19న మెగా జాబ్‌మేళా: మంత్రి

నాగర్‌కర్నూల్‌,జూలై10:(జ‌నం సాక్షి ): జిల్లాలోని కొల్లాపూర్‌ పట్టణంలో ఈ నెల 19న మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ సందర్భంగా జాబ్‌ మేళా నిర్వహణపై వీఓఏలకు ఏర్పాటు…

కాలుష్యాన్ని కలిగిస్తే సహించం

– కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌ వెలుపలికి తరలిస్తాం – పరిశ్రమలు పర్యావరణ రహితంగా ఉండాలి – 16వరకు కాలుష్యకారణ పరిశ్రమలను మూసివేయించాం – భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులు కలగకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాం – పాశమైలారంలో ఐటీఐను ఏర్పాటు…

హరితహారంలో గొల్లకురుమలు పాల్గొనాలి

గొర్రెలకు పచ్చిక మేతకు అవకాశం వస్తుంది మెదక్‌,జూలై9(జ‌నం సాక్షి): ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో గొల్లకురుమలు భాగస్వాములు కావాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పచ్చదనం కోసం చేపట్టిన హరితహారం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం…

ఆదర్శానికి చిహ్నంగా సిద్దిపేట-మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట(జ‌నం సాక్షి ): సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా), ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి.. కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆదర్శానికి చిహ్నంగా సిద్దిపేట ను…

అచ్చంపేటలో పెళ్లింట పెను విషాదం

పెళ్లయిన కాసేపటికే నవ వధువు మృతి నాగర్‌కర్నూల్‌,జూలై7(జ‌నం సాక్షి): అచ్చంపేట మండలంలోని బుడగజంగల కాలనీలో విషాదం నెలకొంది. పెళ్లి అయిన కాసేపటికే నవ వధువు మృతి చెందింది. అరుంధతి నక్షత్రం చూస్తూ నవ వధువు బుజ్జి(23) కుప్పకూలిపోయింది. దీంతో…