Friday, 6 November 2026

మెదక్

సంపూర్ణ మరుగదొడ్ల నిర్మాణం సాగాలి

పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చేయాలి మెదక్‌,జూలై7(జ‌నం సాక్షి): వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ధికారులకు సూచించారు. సంపూర్ణ ఓడీఎఫ్‌ జిల్లాగా మెదక్‌ జిల్లాను ప్రకటించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో…

అర్హులైన ప్రతీ ఒక్కరికి..

డబుల్‌బెడ్‌ రూం ఇల్లిస్తాం – సిద్ధిపేట, గజ్వేల్‌, దుబ్బాకలో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది – ఈనెల 9 నుంచి 12వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం – ఆగస్టు చివరిలోపు లబ్ధిదారులకు ఇండ్లు అందిస్తాం – రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి…

నకిలీ విత్తన అమ్మకాల్లో అధికారులదే బాధ్యత

కిసాన్‌ మోర్చా మెదక్‌,జూలై6(జ‌నం సాక్షి):నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో అధికారులను బాధ్యులను చేయాలని కిసాన్‌మోర్చా నేతలు డిమాండ్‌ చేశారు. ఎక్కడ విత్తనాలు అమ్మకాలుజరగుఉతన్నాయో అధికారులకుతెలుస్తుందని అన్నారు. వారిని ముందే గుర్తిస్తే రైతులను ఆదుకున్న వారు అవుతారని అన్నారు. వివిధ…

త్వరలోనే ఇంటింటికి మంచినీరు

సంగారెడ్డి,జూలై6(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాదిలోగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామని నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌కు సాగు- తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో అమలుపరుస్తామన్నారు. ఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి…

పంటబీమాతోనే రక్షణ

మెదక్‌,జూలై6(జ‌నం సాక్షి): రైతులు ఖరీఫ్‌లో వేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో భాగంగా బీమా చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. పంటలకు బీమా చేయిస్తే ఏ విధమైన నష్టం వాటిల్లినా పంట నష్టం కింద రు ణాలు అందుతాయని…

బస్‌ సౌకర్యం ప్రారంభం

సంగారెడ్డి,జూలై5(జ‌నం సాక్షి): గుమ్మడిదల మండలం నుండి బొంతపల్లి,జిన్నారం,సోలాక్‌ పల్లి,ఆరట్ల ఇస్మయిల్‌ కంపెట్‌ తదితరుల గ్రామాలను కలుపుకొని సంగారెడ్డి వరకు బుస్స్‌ సౌకర్యాన్ని గుమ్మడిదలలో పఠాన్‌ చేరు ఎమ్మెల్లే గూడెం మహిపాల్‌ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు,విద్యార్థులకు…

ఔటర్‌పై వృద్ద దంపతుల అనుమానాస్పద మృతి

సంగారెడ్డి,జూలై5(జ‌నం సాక్షి): వెలిమల ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా.. పఠాన్‌ చేరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై వృద్ధ దంపతులు మృతి చెందడం సంచలనం కలిగించింది. రింగ్‌ రోడ్డు…

అభివృద్ది కోసమే టిఆర్‌ఎస్‌లో చేరికలు: నాయిని

మెదక్‌,జూలై4(జ‌నం సాక్షి ): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట్‌ సింగిల్‌ విండో ఛైర్మన్‌ మల్లేశం ¬మంత్రి నాయిని సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మల్లేశంతో పాటు…

కాంగ్రెస్‌ బూచి చూపి కాలం గడిపే యత్నం

నాలుగేళ్లుగా ఇవే ఆరోపణలు చేస్తున్నారు జిఎస్టీతో ప్రజలకు ఇక్కట్లు రెట్టింపు: కాంగ్రెస్‌ నేత శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూలై4(జ‌నం సాక్షి ): కాంగ్రెస్‌ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మంత్రి హరీష్‌ రావు పదేపసదే చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత కూడా…

రైతు సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం: పైళ్ల

భువనగిరి,జూలై3(జ‌నంసాక్షి): ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చిన్న నీటివనరుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు.…