వ్యవసాయానికే పెట్టుబడి ఉపయోగించండి
పంటలు పండించి నమ్మకాన్ని నిలబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే16(జనం సాక్షి): ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత ఆర్థికసహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఎరువులు, విత్తనాలకు, ఇతర వ్యవసాయ పనులకు మాత్రమే సాగు…





