యాదాద్రిలో శరవేగంగా టెంపుల్ నిర్మాణం
త్వరితగతిన పూర్తి చేసేలా ప్రయత్నాలు ఎండలను సైతం లెక్క చేయకుండా కార్మికుల శ్రమ యాదాద్రి,మే12(జనం సాక్షి): సీఎం కెసిఆర్ మహాసంకల్పంతో తిరుమలను తలపించే విధంగా నిర్మాణాలు యాదాద్రిలో జోరుగా సాగుతున్నాయి. శిలలను అమర్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. శ్రీలక్ష్మీ నరసింహుడికి…






