ప్రాజెక్టులను పరుగుల పెట్టిస్తున్న మంత్రి హరీష్
ఆయన తీరు అందరికీ ఆదర్శం: ఎమ్మెల్యే సిద్దిపేట,మే4(జనం సాక్షి ): సిఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో శరవేగంగా కాళేశ్వరం పనులు సాగుతున్నాయని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. హరీస్ రావు పగలనక,రాత్రనక ప్రాజెక్టుల వెంటే నడుస్తున్నారని అన్నారు.…




