పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య
వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన గుత్తి శ్రీనివాస్(27) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని ఒక ఎకరాలో వరి నాటు వేశాడు. వర్షాభావం,…


