Friday, 6 November 2026

మెదక్

మిషన్ కాకతీయలో ప్రజలు భాగస్వాములు కావాలి:హరీశ్ రావ్

మెదక్: మిషన్‌ కాకతీయలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి టి.హరీష్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని చిన్నకోడూరులో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్‌ ఇస్తామని అన్నారు. ఆంధ్ర పాలకుల…

వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ కాళ్లు, చేతులు విరిచారు

మెదక్: వైద్యం సరిగా చేయలేదని రోగి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆస్పత్రికి తీసుకు వచ్చచిన ఒక రోగికి డాక్టర్ ఆశీర్వాదం వైద్యం చేశారు. అయితే వైద్యం సరిగా చేయలేదని అతని బంధువులు…

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

 మెదక్ : పెద్దలు తమ పెళ్లికి అంగీకరించటం లేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు…తుప్రాన్ మండలం, పడాల్‌పల్లి గ్రామానికి చెందిన మౌనిక(20)…

మెదక్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన హరీష్ రావు

మెదక్:జిల్లాలోని ములుగు మండలం మర్కూక్‌లో మిషన్‌ కాకతీయ పనులను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రెండు కార్లు ఢీ:ముగ్గురి మృతి

మెదక్: రెడ్డిపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్ లోని మియాపూర్ జేపీ నగర్ కు చెందిన వంగ పుష్పవతి, యశశ్విన్95), రత్న రెడ్డి(60) కారులో బాసర ఆలయానికి బయలు…

పదో తరగతి విద్యార్థినిపై హెడ్ కానిస్టేబుల్ హరి అత్యాచారం

సహకరించిన బాలిక తల్లి మెదక్, (మార్చి 28): మెదక్ జిల్లాలో  శివంపేటలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై హెడ్ కానిస్టేబుల్ హరి అత్యాచారానికి పాల్పడ్డాడు. హరికి బాలిక తల్లితో అక్రమ సంబంధం ఉంది. దీన్ని ఆసరాగా…

గంజాయి తరలిస్తున్న డీసీఎం స్వాధీనం

మెదక్: మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలంలో పోలీసులు 180 కిలోల గంజాయిని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….ఎక్సైజ్ సీఐ మణెమ్మ, స్థానిక ఎస్సై సూర్య ప్రకాశ్ శుక్రవారం ఉదయం బీబీపేట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.…

ప‌న్ను చెల్లించ‌లేద‌ని జప్తు చేశారు

 సీఎం సొంత లోనే అరాచకం పన్ను వసూళ్ల పేరిట దౌర్జన్యం అప్పటికప్పుడు కట్టాలంటూ హుకుం ఇళ్ల తలుపులు ఊడబెరికిన వైనం నగలు తాకట్టు పెట్టి చెల్లింపు పంచాయతీ అధికారుల వీరంగంపై జనం మండిపాటు సంగారెడ్డి: సీఎం సొంత జిల్లాలో పంచాయతీ…

ఊట్లలో ఊరంతా కరెంట్‌ షాక్‌

మెదక్‌, మార్చి 26 : మెదక్‌ జిల్లా మక్తల్‌ మండలం ఊట్ల గ్రామంలో ఊరంతా కరెంట్‌షాక్‌తో జనం భయాందోళనలు చెందారు. ఈ సంఘటనలో నాగరాజు అనే యువకుడు మరణించాడు. విద్యుత్తు అధికారులు వచ్చి విద్యుత్‌ షాక్‌కు కారణాలను పరిశీలించారు.

ప్రేమ విఫలమైందని గొంతుకోసుకున్న విద్యార్థి

మెదక్: ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో జహీరాబాద్‌ ఎంఎన్‌ఆర్‌ కాలేజీకి చెందిన విద్యార్థి సతీష్‌ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమలో విఫలం కావడం వల్లే ఈ పనికి పాల్పడినట్టు సమాచారం.