Thursday, 5 November 2026

మెదక్

మెదక్‌ జిల్లాలో మహిళపై ఆత్యాచారం

మెదక్‌ : జిల్లాలోని కొండపాక మందలం మాటుపల్లి గ్రామంలో బుధవారం ఆర్థరాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. అర్థరాత్రి సిద్ధిపేట నుంచి వస్తూ మాటుపల్లి స్టేజి వద్ద దిగి తన ఇంటికి నడిచి వేళ్తున్న ఓ వివహిత (24)ను…

గ్రంధాలయంల అగ్నిప్రమాదం

సదాశివపేట : మెదక్‌ జిల్లా సదాశివపేటలోని గ్రంధాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విలువైన పుస్తకాలు, ఫర్నీచర్‌ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ప్రమాదానకి గల కారణాలు తెలియాల్సిఉంది.

మెదక్‌ చర్చిలో ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

మెదక్‌: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చిలో ఈస్టర్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున సూర్యోదయ ఆరాధనతో వేడులు ప్రారంభించారు. మత గురువులు శిలువును చర్చిలో ప్రతిష్ఠించారు. ఈ ఆరాధనలో మెదక్‌ డయాసిన్‌ పరిధిలోని ఐదు జిల్లాల నుంచి…

సంగారెడ్డి కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశం రసాభాస

మెదక్‌: సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం రసాభాసగా మారింది. వివిధ పథకాలకు నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే ముత్యంరెడ్డి , ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే నేతలు పరస్పర దూషణలకు దిగారు.

మెదక్‌ డీఆర్‌సీ సమావేశం రసాభాస

మెదక్‌ : సంగారెడ్డి కలెక్టరేట్‌ లో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం రసాభాసగా మారింది. వివిధ పథకాల కేటాయింపుపై ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ,ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే నేతల పరస్పర దూషణలకు దిగారు.

అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌: అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇండికా కారులో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చీఫ్‌ ఇంజినీర్‌

శివంపేట్‌: శివంపేట్‌ మండలం చిన్నగొట్టి ముక్కలలోని చారరమిట్ట సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాయతీరాజ్‌, నాబార్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ పద్మజ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో రూ. 183…

రెండు ఆటోలు ఢీ : 9 మందికి గాయలు

మెదక్‌ : గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద గురువారం రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

చేగుంటలో పలు ఇళ్లలో చోరీ

చేగుంట: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు రెచ్చి పోయారు. తాళాలు వేసి పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చొరబడి ఐదున్నర తులాల బంగారం, 12 వేల నగదును దోచుకెళ్లారు. దీంతో పాటు…