Tuesday, 17 November 2026

Main

22 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత సైకిల్స్ పంపిణీ

 ఎంపీపీ సత్యహరిశ్చంద్ర కుల్కచర్ల, నవంబర్ 11(జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 22 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిల్స్ పంపిణీ చేయడం అభినందనీయమని స్థానిక ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అన్నారు.శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ జిల్లా పరిషత్…

అన్నదాతలు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి

– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి కుల్కచర్ల, నవంబర్ 10 (జనం సాక్షి): అన్నదాతలు కొనుగోలు కేంద్రాలకు తాలు, మట్టి లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని  తీసుకురావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి…

ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి జడ్పీటీసీ స్వప్నభాస్కర్

జహీరాబాద్ నవంబర్ 10 (జనం సాక్షి) న్యాల్కల్ మండలం,మల్గి గ్రామంలో “శ్రీ నావనాథ సిద్దేశ్వర స్వామి టెంపుల్ “కు వెళ్లే మార్గానికి ఎంపీటీసీ నిధులతో 3 లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను ప్రారంభించిన జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా…

వ్యవసాయ కార్మిక సంఘం రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య దోమ నవంబర్ 10(జనం సాక్షి).  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలు కొడంగల్ మండలం కేంద్రంలో 2022నవంబర్ 22-23 న రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది. మొదటి…

దత్త గిరిలో కార్తిక మాస ఉత్సవాలు ప్రారంభం

హాజరైన కాశీ శ్రీ జగద్గురు జహీరాబాద్ నవంబర్ 09 (జనం సాక్షి) : జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్లోని  శ్రీ దత్తగిరి మహరాజ్ ఆశ్రమ లో బుదవారం కార్తీక మాస ఉత్సవలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిటీ…

గుండాల్ నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ

దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామ నూతన ముదిరాజ్ కమిటీ   గౌరవ చైర్మన్ గ పుట్టి  పెంటయ్య గౌరవ అధ్యక్షులు వేపూరి అంజయ్య అధ్యక్షులు డి కేశవులు ఉపాధ్యక్షులు బి పెంటయ్య ప్రధాన కార్యదర్శి వెంకటయ్య సంయుక్త కార్యదర్శి…

అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం..

గంగారం: (జనం సాక్షి) నవంబర్ 8 గంగారం మండలం పోనుగొండ్ల గ్రామంలో ఉన్నటువంటి పగిడిద్దరాజు దేవాలయంలో మంగళవారం రాత్రి, కార్తీక పౌర్ణ పురస్కరించుకుని, మహిళలందరూ, సహస్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహించి, దీపాలు వెలిగించి, పగిడిద్ద రాజుకు ఆలయ ప్రధాన…

ట్రాఫిక్ నియంత్రణ కోసం విప్లవత్మక మార్పులు అవసరం – శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్”

ప్రస్తుత సమాజంలో ఇబ్బందిగా మారిన సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటని, దాని నివారణ, నియంత్రణ కోసం విప్లవాత్మక మార్పులు చేపట్టకతప్పదని శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ స్పష్టంచేశారు. ఈమేరకు మంగళవారం…

క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

డాక్టర్ రవీంద్ర యాదవ్. తాండూరు నవంబర్8(జనంసాక్షి)క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రవీంద్ర యాదవ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బస్తి దావకానలో ఉచిత టీబీ వ్యాధి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు 206 మందికి  పరీక్షలు…