రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
అధికారులను అప్రమత్తంచేసిన సిఎం కెసిఆర్ 11ననిర్వహించనున్నరెవెన్యూ సదస్సు వాయిదా హైదరాబాద్,జూలై9( జనం సాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్…










