ఫిటినెస్ లేని బస్సు నడిపిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు చేర్యాల (జనంసాక్షి) జులై : చేర్యాల మండలంలోని తాడూరు శివారులో వికాస్ స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదుపు తప్పి బస్సు పంట పొలాల్లోకి వెళ్లిందని వికాస్ స్కూల్ యాజమాన్యం…









