రైతు బంధు ఇచ్చేదెన్నడో! నంగునూరు, జూన్11(జనంసాక్షి):
ఈ సీజన్లో రైతు బంధు ఇచ్చేదెన్నడో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ప్రశ్నించారు.శనివారం నంగునూరులో విలేకర్లతో మాట్లాడారు.వానాకాలం పంటల సాగు సీజన్ త్వరలో ప్రారంభం కానున్న వేళ ఇప్పటి వరకు రాష్ట్ర…










