అంతర్జాతీయం
జాతి విద్వేషంతోనే కాల్పులు జరిపాను
– కూచిభొట్ల కేసులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు వాషింగ్టన్, మే22(జనం సాక్షి ) : అమెరికాలో భారత టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో ఇప్పటికే జీవిత ఖైదును అనుభవిస్తున్న నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ జాతి విద్వేషం కేసులో…
న్యూక్లియర్ సైట్ను ధ్వంసం చేయనున్న ఉత్తర కొరియా
– అంతర్జాతీయ జర్నలిస్టులకు ఆహ్వానం ప్యోంగ్యాంగ్, మే22(జనం సాక్షి) : అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేయనున్నది. దీని కోసం అంతర్జాతీయ జర్నలిస్టులను కూడా ఆ దేశం ఆహ్వానించింది. అయితే దక్షిణ కొరియాకు చెందిన 8మంది…
క్రికెట్ స్టేడియంలో రక్తపు ముద్దలు
కాబుల్: అఫ్గానిస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. జలాలాబాద్లోని క్రికెట్ మైదానంలో శుక్రవారం రాత్రి వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక వార్తా…
అమెరికా స్కూల్లో కాల్పులు
టెక్సాస్: అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి కోరలు చాచింది. టెక్సాస్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణ ఘటనలో 10మంది విద్యార్థుల వరకు మృతిచెందారు. శాంటా ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు తెగబడిన దుండగుడిని…
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం!
విమాన ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది హవానా: క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని…
అమెరికాలో జీవీఎల్కు హోదా సెగ
– ఏపీని భాజపా మోసం చేసిందంటూ ప్రవాసాంధ్రుల నిరసన అమెరికా, మే17(జనం సాక్షి ) : ఆంధప్రదేశ్కు ప్రత్యేక ¬దా కల్పించాలంటూ ఉద్యమం కొనసాగుతున్న వేళ భాజపా ఎంపీలు ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజల నుంచి నిరసన సెగ…
దక్షిణ కొరియాతో ఉత్తర కొరియా సమావేశం రద్దు
ప్యోంగ్యాంగ్, మే16(జనం సాక్షి) : అణ్వాయుధాల నిరాకరణ, కొరియా ద్వీపకల్పంలో శాంతిని పెంపొందించే దిశగా దక్షిణ కొరియాతో సాగుతున్న సమావేశాలను రద్దు చేసినట్లు ఉత్తర కొరియా బుధవారం వెల్లడించింది. దీంతో వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర…
ఐసీసీ ఛైర్మన్గా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నిక
దుబాయ్,మే15(జనం సాక్షి ): అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఛైర్మన్గా బీసీసీఐ మాజీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మనోహర్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మనోహర్ 2016లో స్వాతంత్యంగా ఐసీసీ ఛైర్మన్గా…
ఇండోనేసియాలో మరో ఆత్మాహుతి దాడి
– సురబయా పోలీసు కార్యాలయంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు సురబయా, మే14(జనం సాక్షి) : ఆదివారం నాడు మూడు చర్చ్లపై దాడి చేసి 13 మందిని బలితీసుకున్న ఉగ్రవాదులు, సోమవారం నాడు ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మూడు…








