కరేబియన్ దీవులపై విరుచుకు పడ్డ ఇర్మా
బార్బడోస్,సెప్టెంబర్7(జనంసాక్షి): కరీబియన్ దీవులను హరికేన్ ఇర్మా వణికిస్తున్నది. ఇర్మా వల్ల భారీ స్థాయిలో కరీబియన్ దీవులు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో బిల్డింగ్‌లు కూలిపోయాయి. సుమారు పది మంది మరణించినట్లు సమాచారం. బార్బడా దీవి నివాసానికి పనికి రాకుండా పోయింది.…






